ఇజ్రాయెల్ ఇన్నోవేషన్ అథారిటీ ఛైర్మన్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ
- దావోస్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం
- ఏఐ, హెల్త్ టెక్, అగ్రి టెక్, సైబర్ సెక్యూరిటీ, ఏరోస్పేస్ రంగాల్లో ఇజ్రాయెల్ మద్దతు
- ఇజ్రాయెల్ స్టార్టప్‌లతో తెలంగాణలో పైలట్ ప్రోగ్రామ్స్
వ్యవసాయం, వాతావరణ సంబంధిత ఇన్నోవేషన్ స్టార్టప్‌లపై వారి మధ్య చర్చ జరిగింది. ఈ భాగస్వామ్యం ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఇజ్రాయెల్ స్టార్టప్‌లతో రాష్ట్రంలో పైలట్ ప్రోగ్రామ్స్ నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది.