- విశాఖ సీఐఐ భాగస్వామ్య సదస్సులో రూ.1,05,634 కోట్ల విలువైన 24 ఎంఓయూలు
- రాష్ట్రవ్యాప్తంగా యువతకు రానున్న 75,055 కొత్త ఉద్యోగావకాశాలు
- డేటా సెంటర్లు, పునరుత్పాదక ఇంధనం, ఐటీ రంగాల్లో భారీగా పెట్టుబడులు
- పంచశీల్ రియాల్టీ సంస్థ రూ.37,000 కోట్లతో హైపర్‌స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటు
- ఏఎం ఏఐ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ రూ.31,387 కోట్లతో ఇంటిగ్రేటెడ్ ఏఐ డేటా సెంటర్
విశాఖపట్నం వేదికగా జరుగుతున్న సీఐఐ (CII) 31వ భాగస్వామ్య సదస్సులో రెండో రోజు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వెల్లువెత్తాయి. రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ సమక్షంలో ప్రముఖ పారిశ్రామిక సంస్థలు ఏపీ ప్రభుత్వంతో కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. రెండో రోజు మొత్తం 24 సంస్థలు రూ.1,05,634 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. ఈ ఒప్పందాల ద్వారా రాష్ట్రంలోని యువతకు దాదాపు 75,055 ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.
రాష్ట్రంలో పారిశ్రామిక అనుకూల వాతావరణం ఉండటంతో ఏరోస్పేస్, ఐటీ, ఎలక్ట్రానిక్స్, డేటా సెంటర్లు, సెమీకండక్టర్లు, హెల్త్‌కేర్, రెన్యువబుల్ ఎనర్జీ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు దేశ, విదేశీ ఇన్వెస్టర్లు తీవ్ర ఆసక్తి కనబరిచారు. వీటిలో ప్రధానంగా పంచశీల్ రియాల్టీ సంస్థ రూ.37,000 కోట్లతో హైపర్‌స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఒప్పందం చేసుకోగా, ఏఎం ఏఐ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ రూ.31,387 కోట్లతో ఇంటిగ్రేటెడ్ ఏఐ డేటా సెంటర్ నెలకొల్పేందుకు అంగీకారం తెలిపింది.
రెండో రోజు కుదిరిన 24 అవగాహనా ఒప్పందాల (MoU) వివరాలు:
1. సాల్వో (SALVO) ఇండస్ట్రీస్: రూ.800 కోట్ల పెట్టుబడి – 2,000 ఉద్యోగాలు
2. బెల్లాట్రిక్స్ ఏరోస్పేస్: రూ.550 కోట్ల పెట్టుబడి – 565 ఉద్యోగాలు
3. ఐజీ డిఫెన్స్: రూ.500 కోట్ల పెట్టుబడి – 1,000 ఉద్యోగాలు
4. ఆర్చియన్ గ్రూప్: రూ.2,000 కోట్ల పెట్టుబడి – 1,200 ఉద్యోగాలు
5. కెయిన్స్ టెక్నాలజీ ఇండియా: రూ.3,145 కోట్ల పెట్టుబడి – 2,000 ఉద్యోగాలు
6. ఏఐఎల్ డిక్సాన్ టెక్నాలజీస్: రూ.450 కోట్ల పెట్టుబడి – 7,000 ఉద్యోగాలు
7. పంచశీల్ రియాల్టీ (హైపర్‌స్కేల్ డేటా సెంటర్): రూ.37,000 కోట్ల పెట్టుబడి – 32,000 ఉద్యోగాలు
8. వారీ ఎనర్జీస్: రూ.10,000 కోట్ల పెట్టుబడి – 1,000 ఉద్యోగాలు
9. క్లీన్మాక్స్ ఎన్విరో ఎనర్జీ సొల్యూషన్స్: రూ.8,000 కోట్ల పెట్టుబడి – 50 ఉద్యోగాలు
10. ఈపాక్ డేటా సెంటర్ సొల్యూషన్స్: రూ.570 కోట్ల పెట్టుబడి – 2,565 ఉద్యోగాలు
11. ఆఫీస్ స్పేస్ సొల్యూషన్స్: రూ.10 కోట్ల పెట్టుబడి – 100 ఉద్యోగాలు
12. హొరిబా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్: వర్క్‌ఫోర్స్ ట్రైనింగ్ కోసం ఒప్పందం
13. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ (UNEP): అమరావతిలో క్లైమేట్ రెస్పాన్స్ అర్బన్ ప్లానింగ్ ఒప్పందం
14. సముద్ర సూర్య LLC: రూ.100 కోట్ల పెట్టుబడి – 50 ఉద్యోగాలు
15. పీవీఎస్ రామ్మోహన్ హెల్త్‌కేర్: రూ.312 కోట్ల పెట్టుబడి – 1,500 ఉద్యోగాలు
16. సబ్స్టేట్ మాన్యుఫాక్చరింగ్ ఇండియా: రూ.931 కోట్ల పెట్టుబడి – 4,000 ఉద్యోగాలు
17. ఇన్ఫినిటీ: రూ.250 కోట్ల పెట్టుబడి – 1,100 ఉద్యోగాలు
18. సైయింట్ DLM & హిందుస్థాన్ షిప్‌యార్డ్: రూ.1,000 కోట్ల పెట్టుబడి
19. ఏఎం ఏఐ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్: రూ.31,387 కోట్ల పెట్టుబడి – 1,000 ఉద్యోగాలు
20. కిమ్స్ హాస్పిటల్స్: రూ.1,500 కోట్ల పెట్టుబడి – 2,000 ఉద్యోగాలు
21. యోధ హెల్త్‌కేర్ & హాస్పిటల్స్: రూ.1,359 కోట్ల పెట్టుబడి – 4,925 ఉద్యోగాలు
22. పవన్ హాన్స్: హెలీపోర్ట్స్ అభివృద్ధి కోసం అవగాహన ఒప్పందం
23. స్మాక్స్ డిజిటెక్ ఇండియా (ఏపీ స్పోర్ట్స్ విలేజ్): రూ.4,270 కోట్ల పెట్టుబడి – 8,000 ఉద్యోగాలు
24. స్మాక్స్ డిజిటెక్ ఇండియా (డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ క్లబ్స్ & ఎరీనా): రూ.1,500 కోట్ల పెట్టుబడి – 3,000 ఉద్యోగాలు