'ఫ్రైడే' సీఎంగా ఎవర్నైనా నియమించండి.. దమ్ముంటే మీపై ఉన్న కేసులపై విచారణకు హాజరుకాండి: జగన్ కు వర్ల రామయ్య సవాల్ 6 years ago
లోకేశ్ పప్పు అయితే జగన్ పిడత కింద పప్పా!: సీఎంకు కూడా మంచి పేరు సెలక్ట్ చేయమని వంశీని కోరిన వర్ల రామయ్య 6 years ago
అన్నం తినేవాళ్లు ఎవరూ వైసీపీలోకి వెళ్లరని వ్యాఖ్యానించింది ఎవరు... వంశీ కాదా?: వర్ల రామయ్య 6 years ago
మీ పుణ్యమా అని ఐఏఎస్ అధికారుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది: సీఎం జగన్ పై వర్ల రామయ్య విమర్శలు 6 years ago
నాడు వైఎస్సార్ ఇచ్చిన జీవోపై మండిపడిన అమర్, శ్రీరామచంద్రమూర్తి ఇప్పుడెందుకు మౌనంగా ఉన్నారు?: వర్ల రామయ్య 6 years ago
పోలీస్ వ్యవస్థను కించపరిచేలా మాట్లాడుతున్న చంద్రబాబును అరెస్టు చేయాలి: వైసీపీ నేతల డిమాండ్ 6 years ago
చిదంబరం కేసు విచారణ సమయంలోనూ మీ కేసు ప్రస్తావనకు వచ్చింది సార్!: జగన్ పై వర్ల రామయ్య వ్యాఖ్యలు 6 years ago
పోలీసులను కించపర్చిన వాళ్లిద్దరిపైనా ఎందుకు మీసాలు తిప్పలేదు?: పోలీసు అధికార్లకు వర్ల రామయ్య ప్రశ్న 6 years ago
ఎంపీ పదవి ఉంది కదా అని సుప్రీంకోర్టు సీజేకు లేఖ రాయడం సరికాదు: విజయసాయిపై వర్ల రామయ్య వ్యాఖ్యలు 6 years ago
నెల రోజుల్లో పదవికి రాజీనామా చేయండి.. ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్యకు ప్రభుత్వం నోటీసులు 6 years ago
మంత్రి అనిల్ గారూ, ఓ పడవ ప్రకాశం బ్యారేజ్ లో ఇరుక్కుపోయి అతలాకుతలం చేస్తోంది, ముందా పడవను తొలగించండి: వర్ల రామయ్య 6 years ago
చంద్రబాబు సామాన్లను బయట పడేయాలన్న టార్గెట్ తో వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది!: వర్ల రామయ్య 6 years ago
పెద్దల సభలో సభ్యుడైనా విజయసాయిరెడ్డి ప్రవర్తన ఆ స్థాయిలో లేదు!: వైసీపీ నేతకు వర్ల రామయ్య కౌంటర్ 6 years ago
74 రోజుల్లో ఇంత వ్యతిరేకత తెచ్చుకున్న ప్రభుత్వం మీదే... చూద్దాం ఏం జరుగుతుందో!: వర్ల రామయ్య 6 years ago
అయ్యా సీఎం గారూ, పాడె మోసే మహిళలు హెల్త్ వర్కర్లలా ఉన్నారు: జగన్ పై మరో సెటైర్ వేసిన వర్ల రామయ్య 6 years ago
ముద్దాయి నెం.3 సెర్బియాలో అరెస్ట్.. ముద్దాయి నెం.1 విదేశీయాత్ర.. ఏం జరుగుతోంది?: వైసీపీపై వర్ల రామయ్య ఘాటు విమర్శలు 6 years ago
ముఖ్యమంత్రి గారూ, చంద్రబాబుపై కక్ష తీర్చుకోవడానికా ప్రజలు మీకు అధికారమిచ్చింది?: వర్ల రామయ్య 6 years ago
ప్రధాని మోదీ మీకు ఫ్రెండు అని చెప్పుకుంటారు కదా... ఇంకెంత కాలం మోసం చేస్తారు?: విజయసాయిపై వర్ల ఫైర్ 6 years ago
కోటంరెడ్డికి నెల్లూరులో డెన్ ఉంది.. అందులో పోలీసులు, గవర్నమెంట్ అధికారులకు నట్లు బిగిస్తారట!: వర్ల రామయ్య 6 years ago
ప్రజావేదికను కూల్చుతుంటే చూడ్డానికి వచ్చినవాళ్లు ఏమనుకున్నారో నువ్వు సరిగా విన్నట్టు లేవు: విజయసాయిపై వర్ల ఫైర్ 6 years ago
ఎగ్జిట్ పోల్స్ ను పట్టించుకోవాల్సిన అవసరం లేదు.. అవి నిజం కావొచ్చు, అబద్ధం కావొచ్చు!: టీడీపీ నేత వర్లరామయ్య 6 years ago
సోషల్ మీడియాలో చంద్రబాబు మార్ఫింగ్ వీడియో హల్చల్.. జైళ్ల శాఖ మాజీ అధికారిపై ఫిర్యాదు చేసిన టీడీపీ 6 years ago
‘హోదా’కు మద్దతు సరే, మరి అసెంబ్లీలో తీర్మానం చేస్తారా?: కేసీఆర్ కు వర్ల రామయ్య సూటి ప్రశ్న 6 years ago