YSRCP: చివరికి, రాష్ట్ర ముఖ్యమంత్రే ఓ పెద్ద ముద్దాయి!: వర్ల రామయ్య తీవ్ర వ్యాఖ్యలు

షార్ట్స్‌లో చూడండి
ఏపీలో పరిపాలన ముద్దాయిలు చేస్తున్నారని టీడీపీ నేత వర్ల రామయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్, వైసీపీ ప్రజాప్రతినిధులపై ఓ రేంజ్ లో విమర్శలు చేశారు. ఏపీలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యఅధికారులు సహా టీటీడీ పాలక మండలిలోనూ ముద్దాయిలేనని తీవ్ర ఆరోపణలు చేశారు. చివరకు, ముఖ్యమంత్రి పెద్ద ముద్దాయి అంటూ జగన్ పై విమర్శలు చేశారు.
Go Back to Shorts
YSRCP
cm
Jagan
Telugudesam
varla Ramaiah

More Telugu News