ఏపీ మంత్రి బాలినేని పీఏ లీలల గురించి లోకం కోడై కూస్తోంది!: వర్ల రామయ్య
- పీఏ భీమేశ్ చాలా అవకతవకలు, అవినీతికి పాల్పడ్డారు
- దీనిపై ఫిర్యాదు చేసేందుకు మంత్రి సంకోచిస్తున్నారు
- ఈ అవినీతి చిక్కుముడిని జగన్ విప్పగలరా?
తన పీఏ కావడంతో ఫిర్యాదు చేయడానికి మంత్రి బాలినేని సంకోచిస్తున్నారని విమర్శించారు. ఈ అవినీతి చిక్కుముడిని మీరు విప్పగలరా? అని సీఎం జగన్ ను నేరుగా ప్రశ్నించారు. ఈ మేరకు వర్ల రామయ్య ట్వీట్ చేశారు.