ముఖ్యమంత్రి గారూ.. ఇది మీకో పెద్ద అగ్ని పరీక్ష: టీడీపీ నేత వర్ల రామయ్య
- మీ సహచర మంత్రులు బూతు పదాలు వాడుతున్నారు
- శాసనసభలో సమన్యాయం పాటించవలసిన పెద్ద మనిషి కూడా ఇంతే
- ఈ విషయం రాష్ట్ర మహిళాలోకానికి కూడా తెలిసిపోయింది
'ముఖ్యమంత్రి గారు! మీకో పెద్ద అగ్ని పరీక్ష. మీ సహచర మంత్రులు, శాసనసభలో సమన్యాయం పాటించవలసిన పెద్ద మనిషితో సహా అందరూ బూతు శాస్త్ర కోవిదులే. ఈ విషయం రాష్ట్ర మహిళాలోకానికి కూడా తెలిసిపోయింది. దుమ్మెత్తి పోస్తున్నారు. ఏమి చర్యలు తీసుకుంటారు అని రాష్ట్రం అంతా ఎదురు చూస్తోంది. కింకర్తవ్యం?' అంటూ వర్ల రామయ్య ట్వీట్ చేశారు.