ముంబయిలో ఆర్ఆర్ఆర్ బృందం కొత్త సంవత్సర వేడుకలు... ప్రోమో ఇదిగో!
- విడుదలకు సిద్ధమైన ఆర్ఆర్ఆర్
- జనవరి 7న ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రం
- ప్రమోషన్ ఈవెంట్లతో చిత్రయూనిట్ బిజీ
- ఆర్ఆర్ఆర్ టీమ్ కొత్త సంవత్సర వేడుకలు జీటీవీలో ప్రసారం
ఈ క్రమంలో ఆర్ఆర్ఆర్ టీమ్ ముంబయిలో కొత్త సంవత్సర వేడుకల కార్యక్రమంలో పాల్గొంది. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, ఫిలింమేకర్ కరణ్ జొహార్ కూడా పాల్గొన్నారు. 'రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్ ఇన్ ముంబయి' పేరిట ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఈవెంట్ జీటీవీలో ప్రసారం కానుంది. దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.