మంత్రి కుమార్తె రిసెప్షన్ లో మంగ్లీకి సెల్ఫీ తిప్పలు.. అసిస్టెంట్ పై చిందులు.. ఇదిగో వీడియో!
- ఏపీలోని యర్రగొండపాలెంలో ఘటన
- కార్యక్రమం అనంతరం ఎగబడిన అభిమానులు
- ఇదేం పద్ధతంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన మంగ్లీ
ఈ క్రమంలో తన అసిస్టెంట్ మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. సెల్ఫీలు తీసుకున్న ఫోన్లు పగులగొట్టండంటూ మండిపడింది. బండి తియ్యి.. ఫోన్ చెయ్యిరా దరిద్రుడా అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఆ తర్వాత అభిమానుల నుంచి తప్పించుకుని ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇప్పుడు ఆ వీడియో వైరల్ గా మారింది.