- రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా కొనసాగుతున్న కౌంటింగ్ ప్రక్రియ
- 10 కార్పొరేషన్లలో కూటమి ఆధిక్యత
- పూర్తిగా వెనుకబడిన వైసీపీ
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. రెండు, మూడు చోట్ల మినహా మిగిలిన అన్ని చోట్ల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతోంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో కూటమి పార్టీలు పూర్తి ఆధిక్యతను ప్రదర్శించాయి. వైసీపీ ప్రభావం దాదాపు నామమాత్రంగానే ఉంది. కార్పొరేషన్లు, మున్సిపాటీలు రెండింటిలోనూ కూటమి దూసూకుపోతోంది. ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్స్ ను చూద్దాం.
మున్సిపల్ కార్పొరేషన్లు (10 / 13):
కూటమి - 10 (ఆధిక్యం)
వైసీపీ - 0
ఇతరులు -0
మున్సిపాలిటీలు (71 / 87):
కూటమి - 20 (విజయం), 44 (ఆధిక్యం).
వైసీపీ - 5 (ఆధిక్యం)
ఇతరులు - 3 (ఆధిక్యం).
మున్సిపల్ కార్పొరేషన్లు (10 / 13):
కూటమి - 10 (ఆధిక్యం)
వైసీపీ - 0
ఇతరులు -0
మున్సిపాలిటీలు (71 / 87):
కూటమి - 20 (విజయం), 44 (ఆధిక్యం).
వైసీపీ - 5 (ఆధిక్యం)
ఇతరులు - 3 (ఆధిక్యం).