కులమతాలకు అతీతంగా జరుపుకునే వేడుక గణతంత్ర దినోత్సవం: పవన్ కల్యాణ్
- రేపు 71వ భారత గణతంత్ర దినోత్సవం
- మంగళగిరిలోని ‘జనసేన’ కార్యాలయంలో వేడుకలు
- రాజ్యాంగ స్ఫూర్తి పరిఢవిల్లేలా కృషి చేయాలన్న పవన్
కాగా, రేపు ఉదయం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని తెలిపారు.