కశ్మీర్ విషయంలో పాకిస్థాన్ కు మళ్లీ షాక్.. భారత్ కు జైకొట్టిన దక్షిణాసియా దేశాలు!
- మాల్దీవుల్లో సుస్థిరాభివృద్ధిపై సదస్సు
- హాజరైన దక్షిణాసియా పార్లమెంటరీ స్పీకర్లు
- రౌండ్ టేబుల్ భేటీలో పాక్ కు చుక్కెదురు
ఈ సందర్భంగా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాక్ డిమాండ్ ను తిరస్కరించిన సదస్సు.. పాకిస్థాన్-చైనా ఆర్థిక కారిడార్(సీపీఈసీ) విషయంలోనూ పాక్ సవరణలకు డిక్లరేషన్ లో చోటు దక్కలేదు. ఈ భేటీలో భారత ప్రతినిధి బృందానికి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా నేతృత్వం వహించారు. ఆయన ప్రతిపాదించిన పలు సవరణలకు సదస్సులో ఏకగ్రీవ ఆమోదం లభించింది.