నా ఆస్తి మొత్తం రాసిస్తా: ధర్మాన కృష్ణదాస్ సవాల్
- వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధిస్తుంది
- జగన్ మరోసారి సీఎం అవుతారు
- అలా కాకపోతే నా ఆస్తి మొత్తం రాసిస్తానన్న కృష్ణదాస్
ప్రతి గడపకు వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకోవాలని జగన్ ఆదేశించారని... ఆయన చెప్పిన ప్రకారం తాను ప్రతి ఇంటికి వస్తానని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా పోలాకి, చెల్లాయివలసలో కొత్తగా నిర్మించిన గ్రామ సచివాలయాన్ని ఈరోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.