మెగా ఫ్యామిలీ కొత్త పిక్ వైరల్
- క్రిస్మస్ సందర్భంగా కలిసిన మెగా ఫ్యామిలీ
- అంతా ఒక చోట ఎంజాయ్
- ఫొటోను షేర్ చేసిన అల్లు అర్జున్ భార్య స్నేహ
ఈ పిక్‌లో రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, నిహారికతో పాటు పలువురు ఉన్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉంటుండగా, అల్లు అర్జున్ పుష్ప ఇచ్చిన సక్సెస్ ఉత్సాహంలో ఎంజాయ్ చేస్తున్నాడు. సాయి తేజ్, వైష్ణవ్ తేజ్ తదుపరి చిత్రాల పనుల్లో ఉన్నారు.