'ఆర్ఆర్ఆర్' నుంచి ఎన్టీఆర్, రామ్ చరణ్ ల కొత్త స్టిల్స్ ఇవిగో!
- రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్
- హీరోలుగా ఎన్టీఆర్, రామ్ చరణ్
- జనవరి 7న రిలీజ్ అవుతున్న ఆర్ఆర్ఆర్
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్, రామ్ చరణ్ సరసన అలియా భట్ కథానాయికలుగా నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్టయిన్ మెంట్ పతాకంపై తెరకెక్కిన ఈ భారీ చిత్రం జనవరి 7న రిలీజ్ కానుంది.
