ఏదైనా కుట్ర ఉందా అనే అనుమానం కలుగుతోంది: రామ్మోహన్ నాయుడు
- రాజధాని వికేంద్రీకరణ బిల్లును పూర్తి స్థాయిలో రద్దు చేయాలి
- రైతుల పాదయాత్రకు వస్తున్న మద్దతును చూసే ప్రభుత్వం ఈ ఆలోచన చేసింది
- సీఎం స్వయంగా ప్రకటన చేయాలి
అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్రకు వస్తున్న మద్దతును చూసే ప్రభుత్వం ఈ ఆలోచన చేసిందని చెప్పారు. దీనిపై సీఎం జగన్ స్వయంగా ప్రకటన చేయాలని అన్నారు. అమరావతిపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసేంత వరకు టీడీపీ పోరాడుతుందని అన్నారు.