టీడీపీ వాళ్లే చంద్రబాబును వెన్నుపోటు పొడవనున్నారు: రామ్ గోపాల్ వర్మ
- కలెక్షన్లను రాబట్టడంలో విఫలం
- టీడీపీ వాళ్లే చంద్రబాబును వెన్నుపోటు పొడవనున్నారు
- ట్విట్టర్ లో స్పందించిన రామ్ గోపాల్ వర్మ
"మహా నాయకుడు కలెక్షన్స్ బట్టి ఆ సినిమాని టీడీపీ అభిమానులు కూడా చూడలేదని తేటతెల్లంగా అర్థమవుతుంది. అంటే దీనర్థం ఆ కాలంలో చంద్రబాబు ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచినట్టే ఈ కాలంలో టీడీపీ వాళ్లే చంద్రబాబును వెన్నుపోటు పొడవబోతున్నారని 100 శాతం గ్యారెంటీగా డబుల్ త్రిబుల్ తేటతెల్లంగా అర్థం అవుతుంది" అని తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు.