ఈ సినిమాను మనసు పెట్టి కాకుండా మైండు పెట్టి తీశాను: రామ్ గోపాల్ వర్మ
- ఈ రెండింటికీ తేడా ఏంటో సినిమా చూస్తే తెలుస్తుంది
- చాలా కాలం తరువాత మంచి కథ రాశాం
- ప్రేక్షకులు కొత్త అనుభవాన్ని పొందుతారు
ఈ సినిమా చూస్తోన్న ప్రేక్షకులు కొత్త అనుభవాన్ని పొందుతారని అన్నారు. రేపు ఈ సినిమా ట్రైలర్ వచ్చేస్తోందని, దయచేసి దాన్ని చూడాలని నాగార్జునతో కలిసి తీసిన ఓ వీడియోలో చెప్పారు. కాగా, ఈ సినిమా స్టోరీ తనకు బాగా నచ్చిందని, తాను నమ్మిన దాని కోసం పోరాడే ఆఫీసర్‌గా నటించానని నాగార్జున ఇదే వీడియోలో తెలిపారు.