- ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
- ప్రారంభం నుంచి కూటమి అభ్యర్థుల స్పష్టమైన ఆధిక్యం
- ఏకపక్షంగా మారుతున్న ఫలితాలు
ఆంధ్రప్రదేశ్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ఉదయం 8 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా కౌంటింగ్ ప్రారంభమైంది. ఫలితాల సరళిని గమనిస్తే.. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి స్పష్టమైన ఆధిక్యంతో దూసుకుపోతోంది. అధికార కూటమికి వైసీపీ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి దాదాపు అన్ని జిల్లాల్లోనూ కూటమి అభ్యర్థులే ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం అత్యధిక ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలను కూటమి పార్టీలే కైవసం చేసుకున్నాయి.
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాల లేటెస్ట్ ట్రెండ్స్:
జడ్పీటీసీ (212 / 659)
కూటమి - గెలుపు (84), ఆధిక్యం (118)
వైసీపీ - గెలుపు (1), ఆధిక్యం (9)
ఇతరులు - గెలుపు (0), ఆధిక్యం (0).
ఎంపీటీసీ ( 2224 / 9821)
కూటమి - గెలుపు (2073)
వైసీపీ - గెలుపు (111)
ఇతరులు - గెలుపు (40).
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాల లేటెస్ట్ ట్రెండ్స్:
జడ్పీటీసీ (212 / 659)
కూటమి - గెలుపు (84), ఆధిక్యం (118)
వైసీపీ - గెలుపు (1), ఆధిక్యం (9)
ఇతరులు - గెలుపు (0), ఆధిక్యం (0).
ఎంపీటీసీ ( 2224 / 9821)
కూటమి - గెలుపు (2073)
వైసీపీ - గెలుపు (111)
ఇతరులు - గెలుపు (40).