- రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ కౌంటింగ్
- లేటెస్ట్ ట్రెండ్స్ ప్రకారం పూర్తి ఆధిక్యతను ప్రదర్శిస్తున్న కూటమి పార్టీలు
- సాయంత్రంలోగా పూర్తి ఫలితాలు వెల్లడి అయ్యే అవకాశం
ఏపీలో రాజకీయ వాతావరణం ఉత్కంఠభరితంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. కొన్ని చోట్ల చెదురుమదురు ఘటనలు మినహా మిగిలిన అన్ని చోట్ల ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా జరుగుతోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. సాయంత్రంలోగా పూర్తి ఫలితాలు వెల్లడి అయ్యే అవకాశం ఉంది.
ఇప్పటి వరకు వెల్లడి అయిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాల వివరాలు:
జడ్పీటీసీ (140 / 659)
కూటమి - గెలుపు (78), ఆధిక్యం (54)
వైసీపీ - గెలుపు (1), ఆధిక్యం (7)
ఇతరులు - గెలుపు (0), ఆధిక్యం (0).
ఎంపీటీసీ ( 2037 / 9821)
కూటమి - గెలుపు (1918)
వైసీపీ - గెలుపు (87)
ఇతరులు - గెలుపు (32).
ఇప్పటి వరకు వెల్లడి అయిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాల వివరాలు:
జడ్పీటీసీ (140 / 659)
కూటమి - గెలుపు (78), ఆధిక్యం (54)
వైసీపీ - గెలుపు (1), ఆధిక్యం (7)
ఇతరులు - గెలుపు (0), ఆధిక్యం (0).
ఎంపీటీసీ ( 2037 / 9821)
కూటమి - గెలుపు (1918)
వైసీపీ - గెలుపు (87)
ఇతరులు - గెలుపు (32).