4వ తేదీన 'వెన్నుపోటు దినం' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం: మల్లాది విష్ణు
- ప్రజలను చంద్రబాబు మోసం చేశారన్న విష్ణు
- టీడీపీకి ఓటు వేసి ప్రజలు మోసపోయారని వ్యాఖ్య
- రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ అమలు కావడం లేదని విమర్శ
టీడీపీకి ఓటు వేసి ప్రజలు మోసపోయారని విష్ణు అన్నారు. ఆస్తిపన్ను, కరెంట్ ఛార్జీలను పెంచిందని విమర్శించారు. ప్రజలకు ఉపయోగపడే గ్రామ సచివాలయాలను నిర్వీర్యం చేశారని అన్నారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ అమలు కావడం లేదని చెప్పారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తున్నారని విమర్శించారు.