దీపావళి సెలవులో మార్పు చేసిన ఏపీ ప్రభుత్వం
- తొలుత ప్రకటించిన జాబితాలో నవంబరు 12న దీపావళి సెలవు
- ఇప్పుడా సెలవును నవంబరు 13కి మార్చిన ఏపీ ప్రభుత్వం
- సాధారణ సెలవుగా ప్రకటిస్తూ ఉత్తర్వులు
నవంబరు 12న ఆదివారం వచ్చింది. ఇంతకుముందు నవంబరు 13వ తేదీ ఆప్షనల్ హాలిడేగా ఉండగా, ఇప్పుడు దాన్ని ఏపీ ప్రభుత్వం సాధారణ సెలవుగా మార్పు చేసింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.