స్వగ్రామంలో నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌కు ఓటు పునరుద్ధరణ
- దుగ్గిరాల ఓటర్ల జాబితాలోనే మాజీ ఎన్నికల కమిషనర్‌కు ఓటు
- స్థానికంగా ఉండట్లేదంటూ గతంలో జాబితాలో దక్కని చోటు
- న్యాయపోరాటం ఫలించడంతో జాబితాలో మళ్లీ పేరు చేర్పు
ఈ క్రమంలో ఆయన స్వగ్రామంలోనే తనకు ఓటు హక్కు ఇవ్వాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దుగ్గిరాలలోనే ఇల్లు, ఆస్తులు ఉన్నాయని, తన తల్లి లక్ష్మి కూడా అదే గ్రామంలో ఉంటున్నారని కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో కోర్టు ఆయనకు అర్హతలుంటే అదే గ్రామంలో ఓటు హక్కు ఇవ్వాలని ఆదేశించింది. దీంతో, నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ పేరు జాబితాలో చేరింది.