బీహార్ యాత్రలో పీకే బిజీ.. వైసీపీ వ్యూహకర్తగా రుషిరాజ్?
- బీహార్‌లో ‘జన్ సురాజ్’ యాత్రలో బిజీగా ప్రశాంత్ కిషోర్
- పీకే సహచరుడైన రుషిరాజ్‌కు వైసీపీ వ్యూహకర్త బాధ్యతలు
- నేటి వర్క్‌షాప్‌లో రుషిని పరిచయం చేయనున్న పీకే!
అయితే, ప్రస్తుతం ఆయన బీహార్‌లో ‘జన్ సురాజ్’ యాత్రలో బిజీగా ఉండడంతో ఆ బాధ్యతను ఐప్యాక్ డైరెక్టర్, సహ వ్యవస్థాపకుడైన రుషి రాజ్ సింగ్‌కు అప్పగించినట్టు తెలుస్తోంది. నేడు జరగనున్న వర్క్ షాప్‌లో రుషి రాజ్‌ను వైసీపీ ఎన్నికల వ్యూహకర్తగా పరిచయం చేస్తారని సమాచారం.