‘వాలెంటైన్స్ డే’ సందర్భంగా ఇండిగో ఎయిల్ లైన్స్ ప్రత్యేక ఆఫర్
- రూ.999కే విమాన టికెట్
- ఈ నెల 14న ముగియనున్న బుకింగ్ గడువు
- మార్చి 1 నుంచి సెప్టెంబర్ 30 మధ్య ప్రయాణించాలని నిబంధన
ఈ ఆఫర్ కోసం తమ సంస్థ మొత్తం పది లక్షల సీట్లను కేటాయించిందని తెలిపింది. ఈ ఆఫర్ టికెట్లను బుక్ చేసుకున్నవారు మార్చి 1 నుంచి సెప్టెంబర్ 30 మధ్య కాలంలో ప్రయాణించాల్సి ఉంటుందని ఇండిగో సంస్థ వెల్లడించింది.