2024లో బీజేపీ-జనసేన ఘన విజయం సాధించబోతోంది: నాదెండ్ల మనోహర్
- మా పొత్తులో ఏపీలోని అన్ని స్థానాలకు పోటీ చేస్తాం
- జనసేనను విలీనం చేస్తారన్నది దుష్ప్రచారం
- వ్యక్తిగత విమర్శలు చేయడం కరెక్టు కాదు
చాలా నిజాయతీగా, సమాజానికి ఉపయోగపడే విధంగా, యువతకు స్ఫూర్తి నిచ్చే విధంగా పని చేద్దామని, పాతికేళ్ల భవిష్యత్ గురించి ఆలోచిద్దామన్న నిర్ణయాలు పవన్ తీసుకున్నారని చెప్పారు. ఒక మార్గానికి కట్టుబడి కమిట్ మెంట్ తో ముందుకు వెళ్తున్నప్పుడు కావాలని చెప్పి వ్యక్తిగత విమర్శలు చేయడం కరెక్టు కాదని నాదెండ్ల హితవు పలికారు.