సినిమాలో పాత్రలను మార్చినట్లు.. పవన్ పార్టీలు మారుస్తున్నారు: రోజా
- ప్యాకేజీల కల్యాణ్, పొత్తుల కల్యాణ్ గా మారారు
- ఏపీకి ప్రత్యేక హోదా పోరాటం ఎందుకు ఆపారో చెప్పాలి
- పవన్ లాంటి వారు యూత్ ఐకాన్ ఎప్పటికీ కాలేరు
జగన్ ను ఎలా ఎదుర్కోవాలో తెలియక విపక్ష పార్టీలు ఏకమవుతున్నాయని పేర్కొన్నారు. పవన్ సినిమాలో పాత్రలు మార్చినట్లు పార్టీలు మారుస్తున్నారన్నారు. పవన్ లాంటి వారు యూత్ ఐకాన్ ఎప్పటికీ కాలేరని పేర్కొన్నారు. బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టిన సీఎం రమేష్, సుజనాతో పాటు పవన్ ను ఎందుకు బీజేపీలోకి తీసుకున్నారో అర్ధం కావడంలేదని రోజా వ్యాఖ్యానించారు.