అనంతపురం జిల్లాలో తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన చంద్రబాబు.. జాబితా ఇదిగో!
- జేసీ సోదరుల వారసులకు అవకాశం ఇచ్చిన చంద్రబాబు
- 6 అసెంబ్లీ, హిందూపురం ఎంపీ స్థానాలు పెండింగ్
- సర్వేల ఆధారంగా అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు
చంద్రబాబు ప్రకటించిన తొమ్మిది మంది అభ్యర్థులు వీరే:
- రాప్తాడు - పరిటాల సునీత
- పెనుకొండ - బీకే పార్థసారథి
- రాయదుర్గం - కాలవ శ్రీనివాసులు
- ధర్మవరం - గోనుగుంట్ల సూర్యనారాయణ
- అనంతపురం - ప్రభాకర్ చౌదరి
- హిందూపురం - బాలకృష్ణ
- మడకశిర - ఈరన్న
- తాడిపత్రి - జేసీ అస్మిత్ రెడ్డి
- అనంతపురం ఎంపీ అభ్యర్థి - జేసీ పవన్ కుమార్ రెడ్డి.