దేశంలో ఉన్న వారంతా శాకాహారులుగా మారాలని అనుకుంటున్నారా?: సుప్రీంకోర్టు
- అందరూ శాకాహారులుగా మారాలనే ఆదేశాలు ఇవ్వలేమన్న సుప్రీంకోర్టు
- మాంసం ఎగుమతులను నిషేధించాలన్న పిల్ ను విచారించిన సుప్రీం
- నవరాత్రుల సందర్భంగా ముంబైలో మాంసం షాపులను మూసివేయించిన శివసేన
మరోవైపు, నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ముంబైలో పలు చోట్ల హిందూ సంస్థల ఆధ్వర్యంలో బుధవారంనాడు నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా మాంసం షాపులను నిరసనకారులు బలవంతంగా మూయించారు. కొందరు మాంసం వ్యాపారులు మాట్లాడుతూ, శివసేన కార్యకర్తలు తమ షాపులను బలవంతంగా మూయించారని ఆరోపించారు.