మూడు నెలల్లోగా తెలంగాణ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించండి!: హైకోర్టు ఆదేశం
- ప్రత్యేక అధికారుల కొనసాగింపు రాజ్యాంగ విరుద్ధం
- 3 నెలల్లోగా ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తిచేయండి
- వెంకటేశ్ అనే న్యాయవాది పిటిషన్ పై హైకోర్టు తీర్పు
అయితే అప్పటిలోగా ఎన్నికలకు పూర్తి ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. తెలంగాణలో పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించడాన్ని సవాలు చేస్తూ వెంకటేశ్ అనే న్యాయవాది హైకోర్టును ఆశ్రయించారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన కోర్టు.. ఈమేరకు తీర్పు ఇచ్చింది.