కత్తి మహేశ్ నగర బహిష్కరణ కేసు విచారణ వాయిదా!
- నగర బహిష్కరణను హైకోర్టులో సవాల్ చేసిన కత్తి మహేశ్
- విచారణకు స్వీకరించిన హైకోర్టు
- కౌంటర్ దాఖలుకు 10 రోజులు గడువు కోరిన ప్రభుత్వం
- ఈనెల 27కు వాయిదా
ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే దీనికి 10 రోజుల సమయం కావాలని తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాది కోరటంతో, ఈ కేసును హైకోర్టు ఈ నెల 27కు వాయిదా వేసింది.