నాగ్, వర్మల సినిమాకు ముహూర్తం ఖరారు.. సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన వర్మ
- నవంబర్ 20న ముహూర్తం
- అన్నపూర్ణ స్టుడియోలో తొలి షాట్
- 30 ఏళ్లకు ఒకసారి సెంటిమెంటల్ అవుతా
తన తొలి సినిమా 'శివ'ను తన తండ్రి మరియు అక్కినేని నాగేశ్వరరావు గారు ప్రారంభించారని... ఈ కొత్త చిత్రాన్ని తన తల్లి మరియు తన మొదటి నిర్మాతలు అక్కినేని వెంకట్, యార్లగడ్డ సురేంద్రలు ప్రారంభిస్తారని వర్మ తెలిపారు. ప్రతి మూడు దశాబ్దాలకు ఒకసారి తాను ఎమోషనల్, సెంటిమెంటల్ అవుతానని ఈ సందర్భంగా అన్నాడు.