అంపైర్లకు మాత్రమే షేక్ హ్యాండ్.. గంభీర్ మార్క్ స్ట్రాటజీ!
- భారత్-పాక్ మ్యాచ్‌లో ముదిరిన షేక్ హ్యాండ్ వివాదం
- అంపైర్లకే షేక్ హ్యాండ్ పరిమితం
- కోచ్ గంభీర్ సూచన మేరకే ఈ నిర్ణయం
మరోవైపు, భారత్-పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్‌ను పదేపదే 'రైవల్రీ'గా అభివర్ణించడంపై భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఏకపక్షంగా సాగుతున్న పోటీని గొప్ప 'రైవల్రీ' (సమాన ప్రత్యర్థి) అని ఎలా అంటారని ఆయన ప్రశ్నించాడు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.