Telangana: తెలంగాణలో స్కూల్స్ రీఓపెనింగ్‌పై విద్యాశాఖ ఏం చెప్పిందంటే..!

  • 12వ తేదీ నుండి స్కూల్స్ తిరిగి ప్రారంభం కానున్నట్లు వెల్లడి
  • విద్యార్థులు పాఠశాలలకు హాజరు కావాలని సూచన
  • పాఠశాలలకు సెలవులు పొడిగిస్తారనే వార్తలపై విద్యా శాఖ క్లారిటీ
Telangana government on schools reopening

తెలంగాణలో స్కూల్స్ ప్రారంభంపై విద్యా శాఖ ప్రకటన చేసింది. ఈ నెల 12న సోమవారం నుండి స్కూల్స్ తిరిగి ప్రారంభం కానున్నట్లు విద్యాశాఖ స్పష్టతను ఇచ్చింది. దీంతో ఈ నెల 12న పాఠశాలలు తెరుచుకోనున్నాయి. విద్యార్థులు పాఠశాలకు హాజరు కావాలని విద్యా శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణలో పాఠశాలలకు సెలవులు పొడిగిస్తారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీంతో విద్యాశాఖ స్పష్టతను ఇచ్చింది.

More Telugu News