నుపుర్ శర్మకు భద్రత పెంపు
- హత్య బెదిరింపుల నేపథ్యంలో అధికారుల నిర్ణయం
- ఆమె కుటుంబం మొత్తానికీ రక్షణ
- మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలతో ఆమెకు బెదిరింపులు
కాగా, నుపుర్ శర్మతో పాటు బీజేపీ మరో బహిష్కృత నేత నవీన్ జిందాల్ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై కాన్పూర్ లో అల్లర్లూ చెలరేగాయి. దీంతో బీజేపీ వారిద్దరినీ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఇటు పలు ఇస్లాం దేశాల నుంచి ఆ వ్యాఖ్యలపై నిరసన వ్యక్తమైంది.