Telugudesam: ఉత్తరాంధ్రపై జగన్ దండయాత్ర ప్రారంభమైంది: నారా లోకేశ్

షార్ట్స్‌లో చూడండి
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత నారా లోకేశ్  మరోమారు విమర్శలు చేశారు. అభివృద్ధి, ప్రణాళిక లేకుండా ‘ఉత్తరాంధ్ర అభివృద్ధి’ అని జగన్ అన్నప్పుడే తనకు అనుమానం వచ్చిందని, ఉత్తరాంధ్రపై జగన్ దండయాత్ర ప్రారంభమైందని విమర్శించారు. విశాఖలో జరుగుతున్న భూ కబ్జాలు, ల్యాండ్ మాఫియా వీరంగం, ఇన్ సైడర్ ట్రేడింగ్ వ్యవహారాలు చూస్తుంటే జగన్ దండయాత్ర విషయమై స్పష్టత వచ్చేసిందంటూ లోకేశ్ వరుస ట్వీట్లు చేశారు.
Go Back to Shorts
Telugudesam
Nara Lokesh
YSRCP
Jagan
cm

More Telugu News