Jagan: సీఎం జగన్ కు కోర్టులో చుక్కెదురు.. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపుకు నిరాకరణ

షార్ట్స్‌లో చూడండి
సీబీఐ, ఈడీ కోర్టులో సీఎం జగన్ కు చుక్కెదురైంది. తనపై ఉన్న ఈడీ కేసుల విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలన్న జగన్ పిటిషన్ పై ఈరోజు న్యాయస్థానం విచారణ జరిపింది. తన బదులు జగతి పబ్లికేషన్స్ ప్రతినిధి హాజరయ్యేలా అనుమతి ఇవ్వాలన్న జగన్ పిటిషన్ ను న్యాయస్థానం కొట్టి వేసింది. ఆయా కేసుల్లో జగన్ కు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది.
Go Back to Shorts
Jagan
YSRCP
Andhra Pradesh
CBI
ED

More Telugu News