ఝార్ఖండ్ ఎన్నికల ఫలితాలపై కాబోయే సీఎం హేమంత్ సోరెన్ వ్యాఖ్యలు
- ఝార్ఖండ్ లో జేఎంఎం కూటమి హవా
- బీజేపీకి నిరాశాజనక ఫలితాలు
- విజయాన్ని తండ్రికి అంకితమిచ్చిన హేమంత్ సోరెన్
శిబు సోరెన్ పోరాటాలు, ఆయన అందించిన స్ఫూర్తి ఫలితమే ఈ విజయం అని, ఝార్ఖండ్ చరిత్రలో నవశకం ప్రారంభం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. అంతేగాకుండా, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్ యాదవ్, ఇతర నేతలకు హేమంత్ కృతజ్ఞతలు తెలియజేశారు.