వాళ్లతో పోల్చితే ఆ నలుగురు ఏమంత పెద్ద క్రిమినల్స్ కాదు: పోసాని
- దిశ ఘటనపై స్పందించిన పోసాని
- తనదైన శైలిలో వ్యాఖ్యలు
- ఆ నలుగుర్ని చంపితే 130 కోట్ల మందిలో మార్పు వస్తుందా అన్న పోసాని
అరబ్ దేశాల తరహాలో ఇక్కడ కూడా శిక్షలు అమలు చేయాలంటున్నారని, కానీ అరబ్ దేశాల్లో చట్టాలతో పాటు మనుషులు కూడా కరెక్ట్ గా ఉంటారని అందుకే అక్కడ నేరాల సంఖ్య తక్కువని వెల్లడించారు. ఆ నలుగురు నిందితులన్నీ చంపినంత మాత్రాన 130 కోట్ల మందిలో మార్పు రాదని పోసాని అభిప్రాయపడ్డారు.