చంద్రబాబుగారు, సమాజసేవలో మీరు మరెన్నో సంవత్సరాలు గడపాలి: కేటీఆర్
- నేడు 70వ వసంతంలో అడుగుపెట్టిన చంద్రబాబు
- ప్రముఖుల నుంచి వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు
- ప్రశాంతమైన, ఆరోగ్యకరమైన జీవితం గడపాలని ఆకాంక్షించిన కేటీఆర్
'చంద్రబాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీకు ప్రశాంతమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని ప్రసాదించాలని భగవంతుడిని కోరుతున్నా. సమాజ సేవలో మీరు మరెన్నో సంవత్సరాలు గడపాలని ఆకాంక్షిస్తున్నా' అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.