vajpayee: వాజ్ పేయి మృతిపై సీఎం కేసీఆర్ సంతాపం

షార్ట్స్‌లో చూడండి
మాజీ ప్రధాని వాజ్ పేయి మృతిపై తెలంగాణ సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. వాజ్ పేయి మృతి తీరని లోటని అన్నారు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాంతం పని చేసిన వాజ్ పేయి ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. ఉత్తమ పార్లమెంటేరియన్ గా, ప్రధానిగా విలువలతో కూడిన రాజకీయాలను నడిపి దేశానికే కాక యావత్ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన వ్యక్తి వాజ్ పేయి అని కేసీఆర్ నివాళులు అర్పించారు.  
Go Back to Shorts
vajpayee
kcr

More Telugu News