బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాల నియామకాలకు నోటిఫికేషన్
- డిగ్రీ అర్హతతో ఉద్యోగం.. మంచి ప్యాకేజీ
- నెలకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు అందుకునే అవకాశం
- మొత్తం 518 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
ఖాళీలు: 518 (సీనియర్ మేనేజర్, మేనేజర్-డెవలపర్ ఫుల్‌స్టాక్, ఆఫీస్-డెవలపర్, ఆఫీసర్-క్లౌడ్ ఇంజినీర్, ఏఐ ఇంజినీర్, సీనియర్ మేనేజర్ ఏఐ ఇంజినీర్, ఆఫీసర్ ఏపీఐ డెవలపర్, మేనేజర్ ఏపీఐ డెవలపర్, మేనేజర్ నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్)
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ, సీఏ, సీఎఫ్‌ఏ, ఎంబీఏతో పాటు పని అనుభవం
వయసు: 22 ఏళ్ల నుంచి 43 ఏళ్లు
వేతనం: పోస్టును బట్టి నెలకు రూ.48,480 నుంచి రూ.1,02,300
దరఖాస్తు ఫీజు: రూ.600 (జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్), రూ.100 (ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు)
చివరి తేదీ: 2025 మార్చి 11