జగన్, షర్మిల వివాదం ముగిసిపోవాలని కోరుకుంటున్నా: శైలజానాథ్
- వైఎస్ కుటుంబంపై తనకు ఆరాధనా భావం ఉందన్న శైలజానాథ్
- శాంతిభద్రతల బాధ్యత పవన్ తీసుకోవాలని సూచన
- యాత్రల పేరుతో తప్పించుకోవద్దని వ్యాఖ్య
సూపర్ సిక్స్ హామీలను చూసి ఎన్డీయేకి రాష్ట్ర ప్రజలు అధికారాన్ని ఇచ్చారని... ఆ హామీలను అమలు చేయలేమననే విషయం చంద్రబాబుకు తెలియదా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని... శాంతిభద్రతల బాధ్యత డిప్యూటీ సీఎం పవన్ తీసుకోవాలని... యాత్రల పేరుతో తప్పించుకునే ప్రయత్నం చేయవద్దని అన్నారు.