తెలంగాణలో మూడ్రోజుల పాటు వర్షాలు... పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్
- పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు
- కొన్ని జిల్లాల్లో 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు
- హైదరాబాదులో పగలు ఎండ... సాయంత్రం నుంచి వర్షాలు
ఇక, హైదరాబాద్ నగరానికి కూడా వాతావరణ హెచ్చరికలు జారీ చేసింది. పగటి పూట అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, సాయంత్రం నుంచి వర్షాలు పడతాయని, కొన్నిరోజుల పాటు ఇదే తరహా వాతావరణ పరిస్థితులు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.