కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా అరుణ్ గోయల్
- ఎన్నికల కమిషనర్ గా అరుణ్ గోయల్ నియామకం
- కేంద్రం ఉత్తర్వులు.. రాష్ట్రపతి ఆమోదం
- గోయల్ 1985 బ్యాచ్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి
అరుణ్ గోయల్ 1985 బ్యాచ్ కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. ఆయన సర్వీసులో ఉండగానే స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) తీసుకున్నారు. ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ గా రాజీవ్ కుమార్ వ్యవహరిస్తున్నారు. ఆయన గత మే నెలలోనే సీఈసీ పదవీ బాధ్యతల్లోకి వచ్చారు.