టీడీపీలోకి ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఆడపడుచు పల్లవిరాజు
- టీడీపీలో చేరనున్నట్టు ప్రకటించిన పల్లవిరాజు
- పుష్ప శ్రీవాణి భర్త పరీక్షిత్ రాజుకు పల్లవి స్వయానా చెల్లెలు
- టీడీపీలో చేరిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ వెల్లడిస్తానన్న పల్లవి
మంత్రి పుష్ఫ శ్రీవాణి భర్త, వైసీపీ అరకు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు పరీక్షిత్ రాజుకు పల్లవిరాజు స్వయానా చెల్లెలు. గత ఎన్నికల సమయంలోనూ పల్లవిరాజు టీడీపీ టికెట్ కోసం ప్రయత్నించారు.