ఏపీ సర్కారు దివాలా అంచుల్లో ఉంది... రూ.6 లక్షల కోట్ల అప్పు చేశారు: ఉండవల్లి
- రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్షీణించిందంటూ వ్యాఖ్యలు
- అమరావతిని కూడా తాకట్టు పెడుతున్నారని వెల్లడి
- సలహాదారులు ఏంచేస్తున్నారన్న ఉండవల్లి
- ఏపీ ఆర్థిక పరిస్థితిపై ప్రెస్ మీట్
రాష్ట్రంలో ప్రాజెక్టులు పూర్తి కాకపోయినప్పటికీ మంత్రులు హడావిడి చేస్తున్నారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు హయాంలో ఎలా ఉందో, ఇప్పుడు కూడా అలాగే ఉందని వెల్లడించారు. నిర్వాసితుల సమస్యలు తొలగిపోనేలేదని అన్నారు.