బద్వేలు ఉపఎన్నికలో ప్రధాన పార్టీల అభ్యర్థులు వీరేనా..?
- అక్టోబర్ 30న జరగనున్న పోలింగ్
- ఓబుళాపురం రాజశేఖర్ పేరును ఇప్పటికే ప్రకటించిన టీడీపీ
- వైసీపీ నుంచి దివంగత వెంకట సుబ్బయ్య భార్య సుధ
ఈ క్రమంలో ఓబుళాపురం రాజశేఖర్ పేరును తమ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇప్పటికే ఖరారు చేశారు. దివంగత వెంకట సుబ్బయ్య భార్య సుధ పేరును అధికార వైసీపీ ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఇక జనసేన, బీజేపీల ఉమ్మడి అభ్యర్థి గురించి తెలియాల్సి ఉంది. అక్టోబర్ 30న ఇక్కడ పోలింగ్ జరగనుంది. నవంబర్ 2న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.