సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- మళ్లీ ప్రభుదేవాతో జోడీకడుతున్న తమన్నా
- బాలీవుడ్ సినిమాలో అమలాపాల్
- సుశాంత్ సినిమా వచ్చే నెలకి వాయిదా
* దక్షిణాది హీరోయిన్ అమలాపాల్ తొలిసారిగా ఓ హిందీ సినిమాలో నటించనుంది. అర్జున్ రాం పాల్ హీరోగా నటించే చిత్రంలో ఆమె కథానాయికగా నటిస్తుంది. అక్టోబర్లో ఈ చిత్రం షూటింగ్ మొదలవుతుంది.
* యువ నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో సుశాంత్ హీరోగా రూపొందిన 'చి.ల.సౌ' చిత్రం విడుదల వాయిదా పడింది.ఈ నెల 27న విడుదల కావలసిన ఈ చిత్రాన్ని వచ్చే నెల 3వ తేదీకి వాయిదా వేశారు.