వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్... ఫార్వార్డ్ మెస్సేజ్ లకు ప్రత్యేక లేబుల్
- ప్రత్యేక సింబల్ తో కనిపిస్తుంది
- సాధారణ మెస్సేజ్ లలో స్పష్టంగా గుర్తించే వీలు
- ప్రస్తుతం బీటా వెర్షన్ లో, త్వరలో అందరికీ అందుబాటులోకి
ప్రస్తుతం ఇది కేవలం బీటా వెర్షన్ లోనే ఉండగా, త్వరలోనే ఆండ్రాయిడ్, ఐవోఎస్ రెగ్యులర్ వెర్షన్ లో ప్రవేశపెట్టనుంది. ఈ ఫీచర్ పై వాట్సాప్ కొన్ని నెలలుగా పనిచేస్తోందని సమాచారం. ఫార్వార్డ్ చేసిన మెస్సేజ్ లేబుల్ తో పాటు సింబల్ రూపంలో కనిపించడమే ఈ ఫీచర్ ప్రత్యేకత.