రోడ్డు ప్రమాదంలో భోజ్‌పురి నటి మనీషా రాయ్ దుర్మరణం
- షూటింగ్‌కు బైక్‌పై వెళ్తుండగా ఢీకొన్న కారు
- అక్కడికక్కడే మృతి
- విషాదంలో భోజ్‌పురి చిత్ర పరిశ్రమ
మనీషాతోపాటు ప్రయాణిస్తున్న సంజీవ్ మిశ్రా తీవ్ర గాయాలతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. మనీషా రాయ్ మృతి విషయం తెలిసి భోజ్‌పురి చిత్రసీమలో విషాదం నెలకొంది. పలువురు నటులు, దర్శకులు, నిర్మాతలు ఆమె మృతికి సంతాపం ప్రకటించారు. ఆమె కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.